Header Banner

శక్తి వంతమైన ఔషధ మొక్క.. మీ ఆరోగ్యాన్ని మార్చేసే అద్భుత గుణాలు! ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  Thu Feb 27, 2025 07:30        Health

సదాబహార్ ఇది చాలా శక్తి వంతమైన ఔషధ మొక్క.. దీనిని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పూలలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడానికి ఈ పువ్వులు, ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ఈ మొక్క క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. అంతేకాదు మలేరియా, గొంతు నొప్పి, స్కిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఇది మంచి మెడిసిన్. బీపీ సమస్యలకు సైతం దీని ఆకులు మెడిసిన్ లా ఉపయోగిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం రెండు నుంచి మూడు ఈ ఆకులను నమలడం వల్ల బీపీ, షుగర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


అంతేకాదు లుకేమియా మలేరియా, గొంతు నొప్పి, స్కిన్ ఇన్‌ఫెక్షన్ వంటి పరిస్థితులను మెరుగుపరచడానికి ఇది మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాగే, కేశ సౌందర్యంలో సదా బహార్‌ అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం, దురద వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ పూలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పూల రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు అప్లై చేసినట్లయితే జుట్టు ఒత్తుగా తయారవుతుంది. అలాగే, జుట్టు రాలే సమస్యలను నిరోధిస్తుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!


మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhraravasi #healthtips #medicinal #plant #todaynews #flashnews #latestnews